(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.73. అధ్యాయః 073
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీస్వభావప్రతిపాదకనారదపంచచూడాసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

స్త్రీణాం స్వభావమిచ్ఛామి శ్రోతుం భరతసత్తమ।
స్త్రియో హి మూలం దోషాణాం లఘుచిత్తా హి తాః స్మృతాః? 13-73-1(84356)
భీష్మ ఉవాచ। 13-73-2x(7014)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నారదస్య చ సంవాదం పుంశ్చల్యా పంచచూడాయా॥ 13-73-2(84357)
లోకాననుచరన్సర్వాందేవర్షిర్నారదః పురా।
దదర్శాప్సరసం బ్రాహ్మీం పంచచూడామనిందితాం॥ 13-73-3(84358)
తాం దృష్ట్వా చారుసర్వాంగీం పప్రచ్చాప్సరసం మునిః।
సంశయో హృది కశ్చిన్మే బ్రూహి తన్మే సుమధ్యమే॥ 13-73-4(84359)
ఏవముక్తాఽథ సా విప్రం ప్రత్యువాచాథ నారదం।
విషయే సతి వక్ష్యామి సమర్థాం మన్యసే చ మాం॥ 13-73-5(84360)
నారద ఉవాచ। 13-73-6x(7015)
న త్వామవిషయే భద్రే నియోక్ష్యామి కథంచన।
స్త్రీణాం స్వభావమిచ్ఛామి త్వత్తః శ్రోతుం వరాననే॥ 13-73-6(84361)
ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య దేవర్షేరప్సరోత్తమా।
ప్రత్యువాచ న శక్ష్యామి స్త్రీ సతీ నిందితుం స్త్రియః॥ 13-73-7(84362)
విదితాస్తే స్త్రియో యాశ్చ యాదృశాశ్చ స్వభావతః।
న మామర్హసి దేవర్షే నియోక్తుం కార్య ఈదృశే॥ 13-73-8(84363)
తామువాచ స దేవర్షిః సత్యం వద సుమధ్యమే।
మృషావాదే భవేద్దోషః సత్యే దోషో న విద్యతే॥ 13-73-9(84364)
ఇత్యుక్తా సా కృతమతిరభవచ్చారుహాసినీ।
స్త్రీదోషాఞ్శాశ్వతాన్సత్యాన్భాషితుం సంప్రచక్రమే॥ 13-73-10(84365)
కులీనా రూపవత్యశ్చ నాథవత్యశ్చ యోషితః।
మర్యాదాసు న తిష్ఠంతి స దోషః స్త్రీషు నారద 13-73-11(84366)
న స్త్రీభ్యః కించిదన్యద్వై పాపీయస్తరమస్తి వై।
స్త్రియో హి మూలం దోషాణాం తథా త్వమపి వేత్థ హ॥ 13-73-12(84367)
సమాజ్ఞాతానృద్ధిమతః ప్రతిరూపాన్వశే స్థితాన్।
పతీనంతరమాసాద్య నాలం నార్యః పరీక్షితుం॥ 13-73-13(84368)
అసద్ధర్మస్త్వయం స్త్రీణామస్మాకం భవతి ప్రభో।
పాపీయసో నరాన్యద్వై లజ్జాం త్యక్త్వా భజామహే॥ 13-73-14(84369)
స్త్రియం హి యః ప్రార్థయతే సన్నికర్షం చ గచ్ఛతి।
ఈషచ్చ కురుతే సేవాం తమేవేచ్ఛంతి యోషితః॥ 13-73-15(84370)
అనర్థిత్వాన్మనుష్యాణాం భయాత్పరిజనస్య చ।
మర్యాదాయామమర్యాదాః స్త్రియస్తిష్ఠంతి భర్తృషు॥ 13-73-16(84371)
నాసాం కశ్చిదగంయోస్తి నాసాం వయసి నిశ్చయః॥
విరూపం రూపవంతం వా పుమానిత్యేవ భుంజతే॥ 13-73-17(84372)
న భయాన్నాప్యనుక్రోశాన్నార్థహేతోః కథంచన।
న జ్ఞాతికులసంబంధాత్స్త్రియస్తిష్ఠంతి భర్తృషు॥ 13-73-18(84373)
యౌవనే వర్తమానానాం మృష్టాభరణవాససాం।
నారీణాం ఖైరవృత్తీనాం స్పృహయంతి కులస్త్రియః॥ 13-73-19(84374)
యాశ్చ శశ్వద్బహుమతా రక్ష్యంతే దయితాః స్త్రియః।
అపి తాః సంప్రసజ్జంతే కుబ్జాంధజడవామనైః॥ 13-73-20(84375)
పంగుష్వథ చ దేవర్షే యే చాన్యే కుత్సితా నరాః।
స్త్రీణామగంయో లోకేఽస్మిన్నాస్తి కశ్చిన్మహామునే॥ 13-73-21(84376)
యది పుంసాం గతిర్బ్రహ్మన్కథంచిన్నోపపద్యతే।
అప్యన్యోన్యం ప్రవర్తంతే న హి తిష్ఠంతి భర్తృషు॥ 13-73-22(84377)
`దుష్టాచారాః పాపరతా అసత్యా మాయయా వృతాః।
అదృష్టబుద్ధిబహులాః ప్రాయేణేత్యవగంయతాం॥ 13-73-23(84378)
అలాభాత్పురుషాణాం హి భయాత్పరిజనస్య చ।
వధబంధభయాచ్చాపి స్వయం గుప్తా భవంతి తాః॥ 13-73-24(84379)
చలస్వభావా దుఃసేవ్యా దుర్గ్రాహ్యా భావతస్తథా।
ప్రాజ్ఞస్య పురుషస్యేహ యథాభావాస్తథా స్త్రియః॥ 13-73-25(84380)
నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం నాపగానాం మహోదధిః।
నాంతకః సర్వభూతానాం న పుంసాం వామలోచనాః॥ 13-73-26(84381)
ఇదమన్యచ్చ దేవర్షే రహస్యం సర్వయోషితాం।
దృష్ట్వైవ పురుషం హ్యన్యం యోనిః ప్రక్లిద్యతే స్త్రియాః॥ 13-73-27(84382)
కామానామపి దాతారం కర్తారం మానసాంత్వయోః।
రక్షితారం న మృష్యంతి స్వభర్తారమసత్స్త్రియః॥ 13-73-28(84383)
న కామభోగాన్విపులాన్నాలంకారార్థసంచయాన్।
తథైవ బహుమన్వంతే యథా రత్యామనుగ్రహం॥ 13-73-29(84384)
అంతకః శమనో మృత్యుః పాతాలం బడబాముఖం।
క్షురధారా విషం సర్పో వహ్నిరిత్యేకతః స్త్రియః॥ 13-73-30(84385)
యతశ్చ భూతాని మహాంతి పంచ
యతశ్చ లోకా విహితా విధాత్రా।
యతః పుమాంసః ప్రమదాశ్చ నిర్మితా-
స్తతశ్చ దోషాః ప్రమదాసు నారద॥ ॥ 13-73-31(84386)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిసప్తతితమోఽధ్యాయః॥ 73 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-73-1 లఘుచిత్తాః వాయువత్ చలచిత్తాః॥ 7-73-3 బ్రాహ్మీం బ్రహ్మలోకస్థాం॥ 7-73-5 విషయే వక్తుం యోగ్యత్వే॥ 7-73-8 నియోక్తుం ప్రశ్న ఈదృశే ఇతి ట.థ.ధ.పాఠః॥ 7-73-10 కృతమతిః వక్ష్యామీతి కృతనిశ్చయాఽభవత్॥ 7-73-22 గతిః ప్రాప్తిః। అన్యోన్యం కృత్రిమలింగధారిణ్యో భూత్వా మైథునార్థం ప్రవర్తంతే। ఏతచ్చ లోకప్రసిద్ధం। భర్తృషు దూరస్థేషు ఇతి శేషః। నహి తిష్ఠంతి ధైర్యే ఇతి శేషః॥ 7-73-24 భయాత్పరిభవస్య చేతి థ.ధ. పాఠః॥ 7-73-26 కాష్ఠానాం కాష్ఠైః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.